మా గురించి (About Us)
MA9 NEWS తెలుగు ("ముందడుగు 9 న్యూస్") ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో విశ్వసనీయమైన, నిష్పక్షపాత వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరవేసే లక్ష్యంతో ప్రారంభమైన ప్రముఖ డిజిటల్ మీడియా సంస్థ.
"నిజం.. ప్రజల కోసం.. ప్రతి క్షణం మీతో.." అనే నినాదంతో మేము పనిచేస్తున్నాము. సమాజంలో జరుగుతున్న వాస్తవాలను వెలికితీయడం, ప్రజా సమస్యలను ప్రభుత్వాలకు చేరవేయడం, సంక్షేమ పథకాలపై సమగ్ర అవగాహన కల్పించడం మా ప్రధాన కర్తవ్యం.
రాజకీయ, సామాజిక, క్రీడా, సినీ, ఆర్థిక మరియు సాంకేతిక రంగాలలో క్షణ క్షణం జరుగుతున్న తాజా పరిణామాలను పాఠకులకు వేగంగా, నిర్భయంగా అందించడంలో MA9 NEWS ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది.